*COD & Shipping Charges may apply on certain items.
Review final details at checkout.
About The Book
Description
Author
ఈ ప్రపంచంలో ఎక్కడైనా....ఎవరికైన....తెలిసిన అద్భుతమైన అనుభూతి ప్రేమ.కొన్ని విషయాలు చెప్పటానికి మాటలు చాలవు అని చెపుతాం....అందులో ఒక విష్యం ప్రేమ....మాటలలో చెప్పలేనిది ప్రేమ.ప్రేమకు రూపం అవసరంలేదు.....బాషా అవసరంలేదు....వూరు...పేరు అవసరం లేదు...ప్రేమ కేవలం మనసుకు సంబంధించింది.ఈ కథ లో పాత్రలు...సన్నివేశాలు కల్పితం....కానీ ప్రేమ నిజం.ఒక ఇద్దరి మధ్య జరిగిన అందమైన ప్రేమ గాధ..... ఈ కథ....