మనుషులంటే భయపడే ఓ ఆడపిల్ల కథ ఇది. తన చెల్లిని ఎలాగైనా మామూలు మనిషిలా మార్చుకోవాలని తపన పడే ఓ అన్న కథ ఇది. అలా మార్చడంలో తనకి సాయపడి వారి స్నేహితుని ముఖంలో సంతోషాన్ని చూడాలని ఆశించే కొంతమంది స్నేహితుల కథ ఇది. ఒక్కమాటలో చెప్పాలంటే చదివిన ప్రతీ ఒక్కరూ తమ గుండెల్లో చిరకాలం దాచుకోవాలనిపించే ఓ మంచి హృద్యమైన కథే ఈ ఆకాంక్ష.
Piracy-free
Assured Quality
Secure Transactions
Delivery Options
Please enter pincode to check delivery time.
*COD & Shipping Charges may apply on certain items.