*COD & Shipping Charges may apply on certain items.
Review final details at checkout.
₹170
₹190
11% OFF
Paperback
All inclusive*
Qty:
1
About The Book
Description
Author
బాహుదా నది చుట్టుపక్కల ఉండే ఒక పది ఊర్లలో జరిగిన ఇరవై కథలు ఇవి. నేను పుట్టక ముందు జరిగిన కథలు కూడా చాలా ఉన్నాయి. ఒక ఇరవై శాతం కల్పనతో రాసిన ఇరవై కథలు. బ్రతుకు నుండి చావు దాకా ఉండే ప్రధానమైన అంశాలే ఈ కథల్లో కథా వస్తువులు. ఈ యాస, ఊరుని అలవాటు చేసుకోవడానికి రెండు మూడు కథలు పట్టొచ్చు . అది స్పృహలో ఉండి రాసిందే. కథలకి కూడా ఎదుగుదల ఉండాలి అనుకునేవాడ్ని నేను. ఈ కథల్లోని పాత్రలు ఒకసారికంటే ఎక్కువసార్లు మిమ్మల్ని పలకరిస్తాయి. మీరూ తిరిగి పలకరిస్తారని ఆశిస్తూ...