వ్యాధి సూచనల గురించి చాలామంది కన్నా డాక్టర్ రెడ్డికి చాలా బాగా తెలుసు. అనివార్యమైన దాని గురించి ఆయన భయపడలేదు సరికదా ఆ విషయాన్ని అత్యంత త్వరగా పక్కన పెట్టారు. తనకు మిగిలిన అతి కొద్ది సమయంలో తాను చేయగల విషయాలపై దృష్టిని సారించారు. వాటిలో తన జ్ఞాపకాల సంపుటిని రాయాలన్న నిర్ణయం ఒకటి.
Piracy-free
Assured Quality
Secure Transactions
Delivery Options
Please enter pincode to check delivery time.
*COD & Shipping Charges may apply on certain items.