DHAAVLO collection of short stories


Delivery Options
Please enter pincode to check delivery time.
*COD & Shipping Charges may apply on certain items.
Review final details at checkout.

LOOKING TO PLACE A BULK ORDER?CLICK HERE

About The Book

అసాధారణమైన అనుభవాలు అనంతమైన విషాదాలు మనసుని కలచి వేస్తాయి. విషాదం | అంతస్సూత్రంగా రమేశ్ కథలుంటాయి. మరణం దరిద్రం అతని కథల్లో అనివార్యంగా ఉంటాయి. అతి సాధారణంగా సహజంగా వాటిని అతను ప్రదర్శించే తీరు మనకు కొరుకుడు పడదు కానీ తన వాళ్ళ జీవితాలు తన వాళ్ళ విషాదాలుగానే ఉంటాయి. ఎక్కడో ఎప్పుడో ఎవరో జీవితం నుంచి నిష్క్రమించడం అతని కథల్లో అడుగడుగునా కనిపిస్తుంది. ఈ రకంగా - ఇప్పటిదాకా ఎవరు చూపించని యదార్ల జీవిత వ్యదార్థ దృశ్యాల్ని ప్రదర్శించి మనల్ని నిరుత్తరుల్ని చేస్తాడు. - - తనికెళ్ళ భరణి సినీ నటుడు కవి రచయిత |
Piracy-free
Piracy-free
Assured Quality
Assured Quality
Secure Transactions
Secure Transactions
Fast Delivery
Fast Delivery
Sustainably Printed
Sustainably Printed
downArrow

Details