*COD & Shipping Charges may apply on certain items.
Review final details at checkout.
About The Book
Description
Author
ఇది జీవికి వచ్చిన శ్మశాన వైరాగ్యం కాదు శ్మశానానికే జీవిపై వచ్చిన వైరాగ్యం. ఈ ప్రణవనాదాన్ని పలికింది రుద్రభూమి. తన ఎదురుగా భూగోళమంత విశాలంగా ఉన్న శ్మశానం పరిమళతో అన్నమాటలివి తన శరీర నిర్మాణంలోనే ప్రకంపనల్ని గుచ్చిన భావాలు ఇవి.