సాయంత్రం వేళ అమ్మమ్మ కథలు చెపుతుంటే.. పిల్లలు చుట్టూ చేరి ఊకొడుతూ ఆనందంగా వింటారు. కమ్మగా చెవులకి వినిపించిన ఆ కథ మన మనసులో చెరగని ముద్ర వేస్తుంది. మనలోని ఊహాలోకపు తలుపులు తెరిచి స్వప్నాన్ని మన ముందు ఉంచుతుంది.బంగారపు పనికైనా గోడ చేర్పుకావాలన్నట్లు.. మంచి కథకు కూడా ప్రచారం కావాలి. దీనికి మినహాయింపు లేదు. కథ చెప్పటం బాగున్నా అందులో విషయం లేకపోతే తీసుకోలేం... కథనం పేలవంగా సాగదీస్తే కథలవవు... విషయం బాగున్నా కథ నడపటం బాగాలేకపోతే ఎంపిక కుదరదు.లా ఎన్నో విషయాలు నియమాలుగా పెట్టుకుని కస్తూరి కథా పర్వం కథలను ఎన్నుకున్న సంపాదకత్వం నిరాశవాదం సాహిత్యానికి పనికి రాదు అని నిక్కచ్చిగా పాటించి ఈ కధల పుస్తకాన్ని మీ చేతిలో పెట్టారు. ఎంపికచేసిన కథలకు ప్రముఖ చిత్రకారులు బాలి గారితో చక్కటి బొమ్మలు వేయించడం హర్షణీయం.--పద్మజ పామిరెడ్డి కస్తూరి విజయం
Piracy-free
Assured Quality
Secure Transactions
Delivery Options
Please enter pincode to check delivery time.
*COD & Shipping Charges may apply on certain items.