Kotta podupu Kadhalu

About The Book

పొడవడంలోను విప్పడంలోను అనందాన్ని వెల్లివిరియించేవి పొడుపు కథలు. విజ్ఞానాన్ని వినోదాన్ని సమానంగా పంచి పెట్టడంలో వీటికి సాటి లేదు. ఊకుడు కథలు హరికథలు బుర్ర కథల కంటే భిన్నమైన పొడుపు కథల లక్షణాలివి. ఇవి మెదడుకు మేత వేస్తాయి. బుద్ధికి పదును పెడతాయి . ఆలోచనల్ని ప్రేరేపిస్తాయి. తెలివి తేటలను సాన బెడతాయి. జ్ఞానతృష్ణను కలిగిస్తాయి. సమస్యలను పరిష్కరించే సామర్థ్యాన్ని పెంచుతాయి. విద్యను విశదం చేస్తాయి. స్ఫూర్తిని కలిగిస్తాయి. చమత్కారాన్ని అందిస్తాయి. నిగూఢమైన అర్థాన్ని ప్రకాశింపజేసి అర్థం తోచకుండా తికమక పెడతాయి. సృష్టి కర్త లెవరో తెలియని పొడుపు కథలు అనాది నుంచి వేలలో ప్రచారంలో ఉన్నాయి. నేను సవాలుగా విసిరిన పొడుపు కథలను విప్పలేని సమయంలో శ్రీనివాస రెడ్డి గారు అప్పటికప్పుడు కొత్త పొడుపు కథలను సృషించి నాపై ప్రయోగించిన పొడుపు కథలివి. అందుకే వీటికి వారే కర్త. -- దేవకి
Piracy-free
Piracy-free
Assured Quality
Assured Quality
Secure Transactions
Secure Transactions
Delivery Options
Please enter pincode to check delivery time.
*COD & Shipping Charges may apply on certain items.
Review final details at checkout.
downArrow

Details


LOOKING TO PLACE A BULK ORDER?CLICK HERE