ఎంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలతో ఇలాంటి విషయాల గురించి ధైర్యంగా మాట్లాడగలుగుతున్నారు? గుడ్డచ్, బ్యాడచ్ గురించి వివరిస్తున్నారు? ఆడవాళ్ళతో.. ఎలా మసలుకోవాలో మగపిల్లలకి చెప్పగలుగుతున్నారు? ఇలాంటి వాటి గురించి. తల్లిదండ్రులకు అహగాహన వచ్చేలా చెయ్యడంలో ప్రభుత్వం ఎంతవరకు స్టాండ్ తీసుకుంది? ఇవాల్టి రోజు మనం భయపడి అసహ్యంచుకునే పాముల సైకాలజీని సైతం స్టడీ చేసి అలవోకగా వాటిని చేతులతో పట్టుకుని ప్రజల్లో అవగాహన వచ్చేలా చేయగలుగుతున్నాం. దీని వల్ల పాములను కాపాడుకోగలుగుతున్నాం, పాము కాటుకు గురవ్వకుండా మనిషిని కాపాడుకోగలుగుతున్నాం. అలాంటిది మనిషిలో ఏర్పడే విషపురుగును స్టడీ చేసి.. మనుషుల్లో అవగాహనా తీసుకునిరాలేమా?
Piracy-free
Assured Quality
Secure Transactions
Delivery Options
Please enter pincode to check delivery time.
*COD & Shipping Charges may apply on certain items.