*COD & Shipping Charges may apply on certain items.
Review final details at checkout.
₹273
₹390
30% OFF
Paperback
All inclusive*
Qty:
1
About The Book
Description
Author
మొదట తెలుగు పాఠకులు శ్రోతలు అందరికి నమస్కారం.దాదాపు నాలుగేళ్ల తర్వాత మీతో ఇలా మాట్లాడే అవకాశం కలుగుతోంది. అందులో రెండేళ్లు కరోనా లాక్ డౌన్ మింగేసింది. కాని దాన్నే నేను అవకాశంగా మలుచుకొని ఆ సమయం మరికొన్ని కథలు రాయడానికి వినియోగించాను. తత్ఫలితం - ఈ పుస్తకం. ఇక తెలుగు సాహిత్యంతో నా సహవాసానికి వస్తే దానికి ఇప్పటికి దాదాపు అరవై ఏళ్లు పూర్తయ్యాయి. అందులో మొదటి ముప్పై ఏళ్లు పాఠకునిగా ఆ తర్వాత ముప్పై ఏళ్లు రచయితగా కూడా తెలుగు సాహిత్యంతో అనుబంధం ఉంది. ఇప్పటి వరకు నావి పందొమ్మిది పుస్తకాలు ప్రచురితం అయ్యా