నా సాహిత్య జీవితము అనేది ప్రముఖ తెలుగు రచయిత చరిత్ర పరిశోధకుడు డి. వెంకట శివరావు గారి ఆత్మకథ 1985-86 మధ్య రాసినది. 1920ల నుండి 1980ల వరకు ఆయన సాహిత్య ప్రయాణాన్ని ముఖ్యంగా కృష్ణ-గుంటూరు ప్రాంతంలో రాజకీయ చైతన్యాన్ని రేకెత్తించిన రచనలు చరిత్ర పరిశోధనలను ఈ గ్రంథం ప్రతిబింబిస్తుంది.

డా. డి. రామచంద్ర గారు సంపాదకత్వంలో వచ్చిన ఈ సంచికలో అసలు రచనతో పాటు అరుదైన వివరాలు గ్రంథ సూచికలు ఫోటోలు సమీక్షలు అలాగే ఆన్‌లైన్ లింకులు చేర్చబడ్డాయి. శివరావు గారి డైరీలు ఆఖరి దశ రచనలు వికీపీడియా సమాచారం కూడా పొందుపరచబడ్డాయి.

అరుదైన రచనలను సేకరించి భద్రపరిచిన ఈ గ్రంథం ఆరు దశాబ్దాల పాటు ఒక రచయిత ఆలోచనల పరిణామాన్ని మాత్రమే కాక తెలుగు సాహిత్య వారసత్వాన్ని కాపాడే విలువైన ఆధారంగా నిలుస్తుంది.

Piracy-free
Assured Quality
Secure Transactions
Delivery Options
Please enter pincode to check delivery time.
*COD & Shipping Charges may apply on certain items.