OU VELUGULO TELANGANA VIDHYARTHI UDYAMAM

About The Book

తెలంగాణ ఉద్యమం ఏకశిలా సదృశ్యం అనుకుంటున్న చోట నిలబడిన కలబడిన వెనక్కితగ్గిన శక్తులను బహిర్గత పరచిన పరిశోధన ఈ పుస్తకం. ఒక్కమాటలో కళ్ళముందే వక్రీకరణలకు గురవుతున్న తెలంగాణ ఉద్యమ వాస్తవ చరిత్ర. ఉద్యమాల గురించీ వాటి చరిత్రల గురించి academicians రాయడమే తప్పితే ఆ ఉద్యమంలో పాల్గొన్న నాయకత్వమే రాయడం చాలా అరుదు. ఈ పరిశోధన తెలంగాణ ఉద్యమకారుడే పరిశోధకుడిగా చేసిన ప్రయత్నం. ఇది “ఓయూ వెలుగులో… తెలంగాణ విద్యార్థి ఉద్యమ చరిత్ర”
Piracy-free
Piracy-free
Assured Quality
Assured Quality
Secure Transactions
Secure Transactions
Delivery Options
Please enter pincode to check delivery time.
*COD & Shipping Charges may apply on certain items.
Review final details at checkout.
downArrow

Details


LOOKING TO PLACE A BULK ORDER?CLICK HERE