రావే రావే బాల కథ. Police Story


LOOKING TO PLACE A BULK ORDER?CLICK HERE

Piracy-free
Piracy-free
Assured Quality
Assured Quality
Secure Transactions
Secure Transactions
Fast Delivery
Fast Delivery
Sustainably Printed
Sustainably Printed
Delivery Options
Please enter pincode to check delivery time.
*COD & Shipping Charges may apply on certain items.
Review final details at checkout.

About The Book

రావే రావే బాల కథ చిత్రము తీయుటకు కలదు. అన్నియు డైలాగ్ లు కలవు. ప్రొడ్యూసర్స్ ఎవరైనా ఈ కథ కావలసినచో తక్షణమే సంప్రదించగలరు. రావే రావే బాల కథ ఒక అందమైన అమ్మాయి. ఈ అమ్మాయి చదువుకొని ఒక పోలీస్ ఆఫీసర్ గా స్థిరపడుతోంది. డ్యూటీ లో ఉండగా మరొక పోలీస్ ఆఫీసర్ ని పెళ్లి చేసుకుంటుంది. మంచి నడవడికల కల ఈ అమ్మాయి అనేక కేసులు సాల్వ్ చేస్తుంది. ఒక క్రైమ్ కేసు ని కూడా సాల్వ్ చేయాలనీ ప్రయత్నిస్తుంది. కానీ చివరకు ఆ కేసు సాల్వ్ కాక చివరకు అటకలో కేసు ఫైల్ ని ఉంచేస్తారు. కేసు చివరకు సాల్వ్ కాదు. పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఈ కేసు ని క్లోజ్ చేస్తారు. ఈ కథ చాలా బాగుంటుంది. సినిమా తీయుటకు కూడా బాగుంటుంది.
downArrow

Details