*COD & Shipping Charges may apply on certain items.
Review final details at checkout.
₹200
Out Of Stock
All inclusive*
About The Book
Description
Author
అందమైన అమ్మాయిలు కొందరు తమ అంద చందాలను ఎరగా వేసి యువకులను ఆకర్షించి ఆర్థికంగా పీడించి మరొక వ్యక్తిని ప్రేమ వలతో పడేయడం నలుగురు అబ్బాయిలతో బూటకపు ప్రేమను వలగా విసరడం. ఆమె ఒక వ్యక్తి విసిరిన వలలో చిక్కుకొని గర్భవతై కష్టాల పాలవుతుంది. ఆమె మోసగించిన యువకులు జీవిత ధ్యేయాన్ని మరువక మరింత పట్టుదలతో సమాజంలో అభ్యున్నతి సాధించడం కోసం శ్రమించడం వారిలో ఒకరు మిగిలిన వారి సహకారంతో గర్భవతిని చేసిన అతనితో వావాహం జరిపిస్తారు. ప్రేమ అక్షయమై అందరి జీవితాలలో వెలుగులు నింపుతుంది. పరంపర కొనసాగుతూనే వుంటుంది