“రన్” అనే ఈ నవల చిత్ర దర్శకుడైన అమర్ తన జీవితంలో జరిగే అనూహ్య సంఘటనల నేపథ్యంలో కథ నడుస్తుంది. ఈ కథలో బెట్టింగ్ యాప్ల వెనుక ఉన్న నేరపూరిత కార్యకలాపాలు రాజకీయ కుట్రలు మీడియా మానిప్యులేషన్ వంటి సమకాలీన అంశాలు చర్చించబడ్డాయి. ప్రస్తుతం మన చుట్టూ బెట్టింగ్ యాప్లు సృష్టిస్తున్న విధ్వంసాన్ని చూస్తున్నాం - యువత ఆర్థిక నష్టాలు ఆత్మహత్యలు కుటుంబాల విచ్ఛిన్నం. ఈ నవల ఇలాంటి సమస్యలను నేర్పుగా చిత్రిస్తుంది. ఈ నవల ఒక మర్డర్ మిస్టరీ పొలిటికల్ థ్రిల్లర్ సైకలాజికల్ డ్రామా అనే మూడు అంశాలను సమర్థవంతంగా మిళితం చేస్తుంది. ఆరు అధ్యాయాలుగా విస్తరించిన ఈ కథనం లీనియర్గా కాకుండా కాలాన్ని ముందుకీ వెనక్కీ తిప్పుతూ పాఠకుల ఉత్కంఠను నిలుపుతుంది.
Piracy-free
Assured Quality
Secure Transactions
Delivery Options
Please enter pincode to check delivery time.
*COD & Shipping Charges may apply on certain items.