*COD & Shipping Charges may apply on certain items.
Review final details at checkout.
₹2479
All inclusive*
Qty:
1
About The Book
Description
Author
స్వార్ధం (డబ్బు మనుషులు) Introduction: సాంప్రదాయ బద్ధంగా పెళ్లి చేసుకుని మంచిగా సంసారం చేయండి మొగుడా అని అందరూ దీవిస్తే కొంతమంది మహానుభావులు అడ్డదారులు తొక్కి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. పెళ్ళైన మొదటి రెండు సంవత్సరాలు బాగానే ఉంటారు. ఆ తరువాత్త తోకజాడిస్తారు. అదంటారు ఇదంటారు ఏవేవో అంటారు అర్ధంలేని మాటలు అంటారు భార్యని ఇబ్బందిపెడతారు సతాయిస్తారు కొడతారు ఇంకా అనరాని మాటలు అంటారు. శాడిస్టిక్ బ్రెయిన్ గా ఉంటారు. ఎందుకోమరి. మొగుడి చేష్టలకి అర్ధం పర్ధం ఉండదు. భార్య ఏమీ అనలేక ఏమీ చెప్పలేక తమవారికి కూడా ఏమీ సంగతులన్నీ తెలియనీయక పడిఉంటుంది. ఎందుకంటె అప్పటికే ఇద్దరి పిల్లలు ఉంటారు. ఇటు పిల్లల్ని చూసుకుంటుందా లేదా మొగుడి బాధలను తట్టుకుంటుందా లేదా బుర్ర పాడై ఏడ్చుకుంటూ ఉంటుందా అనేది ఆ భగవంతుడికే తెలియాలి. ఇలాంటి గాడి తప్పిన జీవిత గాధలు ఈ ప్రపంచంలో అనేకం కోకొల్లలు. ఇలాంటి కధలు గాధలు కొన్ని మచ్చుతునకకి మీముందు ఉంచుతున్నాను. ఈ కథలు చదివి జీవితం ఏమిటో తెలుసుకొని జీవితం జీవితం కొనసాగించాలని భార్య భర్తలు కలిసి జీవితాన్ని సర్కార్ ఎక్ష్ప్రెస్స్ లా ముందుకి సాగుతూ తమ ఆశలు ఆశయాలను సాధించుకోవాలని పిల్లలని అభివృద్ధిలోకి తేవాలని అడ్డదారులు తొక్కకుండా ఉండాలని చెడుమార్గాలకు దూరంగా ఉండాలని తమ సంసారం తమ ధ్యేయం లక్ష్యంగా ఉండాలని ఇతరుల సంసారాలని పట్టించుకోకుండా తమ సంసారాలని సాగించాలని పక్కింటి పోకడల్ని ఇతరుల దర్జాలాని పట్టించుకోకుండా ఉండాలని ఇతరులు పనికిమాలిన మాటలు ఎక్కించినా పట్టించుకోకుండా ఉండాలని జీవితం అంటే నూరేళ్ళ సంసారం అని తమ ఇంటిపేరును నిలబెట్టాలని కోరుతున్నాము. ఈ ప్రపంచమంతా డబ్బు డబ్బు డబ్బు ఖూనీలు దోచుకోవడాలు దొంగతనాలు ఈర్య ద్వేషం పగ కబ్జాలు ఒకరిని