*COD & Shipping Charges may apply on certain items.
Review final details at checkout.
₹286
₹399
28% OFF
Paperback
All inclusive*
Qty:
1
About The Book
Description
Author
వ్యాపారంలో 20 శాతం మంది కస్టమర్లు 80 శాతం రెవెన్యూను సాధిస్తారు. అలాగే 20 శాతం సినిమాలు 80 శాతం రెవెన్యూను సాధిస్తాయి. పనుల్లో 20శాతం ప్రయత్నాల వల్ల 80 శాతం ఫలితాన్ని తెచ్చిపెడతాయి. దీనినే 80/20 సిద్ధాంతంగా పిలుస్తారు. విల్ ఫ్రడ్ పరేటో ఈ విప్లవాత్మక సిద్ధాంతాన్ని కనుగొన్నారు. దీనిని అభివృద్ధిచేసి అందరికీ అర్థమయ్యే రీతిలో రిచర్డ్ కోచ్ రూపొందించారు. ఇందులో ఉండే చిక్కుల్ని వివరించటంతో వాటిని అధిగమించాలంటే ఏం చేయాలో ఆయన చెప్పుకొచ్చారు. ఎవరికి ఈ పుస్తకం ఉపయోగపడుతుంది? • ఎక్కువ సమయం వెచ్చించకుండా ఉత్తమ ఫలితాలు సాధించాలని కోరుకునేవారికి.. • ఎక్కువ సమయం విశ్రాంతిగా గడుపుతూ సంతోషకరమైన జీవితాన్ని గడపాలనుకునేవారికి.. • తమ వ్యాపారంలో ఎక్కువ లాభాలను పొందాలని ఆశించేవారికి.. ఈ పుస్తకం 34కి పైగా భాషల్లో అనువాదం అయ్యింది. ప్రపంచ వ్యాప్తంగా ప్రజాదరణ పొందింది. జీ20 ఈ పుస్తకాన్ని అత్యుత్తమ 25 బిజినెస్ పుస్తకాల్లో ఒకదానిగా పేర్కొంది.