అచంచల ఏకాగ్రత శక్తి వికర్షణ ఆదుర్దా ఒత్తిడి చింత భయము ఆధునిక సమాజాన్ని పీడిస్తున్న మానసిక వ్యధలు. వీటివల్ల సమాజంలో చింత దుఃఖము పెరిగిపోతున్నాయి. వాటిని అదుపు చేయలేకపోతే అనారోగ్యానికి కారణం అవుతున్నాయి. ఏకాగ్రం చేసే పాఠవం సాధిస్తే ఈ మానసిక ఆటంకాలను రూపు మాపవచ్చని ఈ కొత్త రచనలో దండపాణి గారు తెలియజేశారు.
Piracy-free
Assured Quality
Secure Transactions
Delivery Options
Please enter pincode to check delivery time.
*COD & Shipping Charges may apply on certain items.