*COD & Shipping Charges may apply on certain items.
Review final details at checkout.
₹699
₹1499
53% OFF
Paperback
All inclusive*
Qty:
1
About The Book
Description
Author
80 రోజుల్లో భూప్రదక్షణ అనే అద్భుతమైన సాహసోపేతమైన నవల. ఈ నవల ప్రపంచ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులని సంపాదించు కుంది. ఈ నవల భూగోళ శాస్త్రం తో పాటుగా ఎన్నో సాహస కృత్యాలతో ఎంతో ఉత్కంఠ భరితంగా సాగుతుంది. ప్రస్తుతం మన బాలసాహిత్యంలో ఇటువంటి విజ్ఞాన పరమైనవి పిల్లలలో పుస్తక పఠనంలో ఆసక్తిని కలిగించేవి లభ్యం కావటం లేదు. అందుకని ఈ నవలని తెలుగు పాఠకులకి చిన్నలకీ పెద్దలకీ పరిచయం చేయాలనే ఉద్దేశ్యంతో అక్షర తెలుగులో అనువాదం చేయటం జరిగింది.