*COD & Shipping Charges may apply on certain items.
Review final details at checkout.
₹301
₹399
24% OFF
Hardback
Out Of Stock
All inclusive*
About The Book
Description
Author(s)
ఇకిగాయ్ ఆనందంగా జీవించటానికి ప్రతి ఒక్కరికీ ఒక ఇకిగాయ్ – ప్రబలంగా ప్రోత్సహించే కారణం – ఉంటుందని జాపనీయుల దృఢవిశ్వాసం. ఆ ఇకిగాయ్ ని కనుక్కోవటమే చిరకాల ఆనందమయ జీవనానికి కీలకమని ఆగ్రామంలోని చిరాయువుల అభిప్రాయం. దృఢమైన ఇకిగాయ్ తో ప్రతిరోజూ సార్ధకంగా రసవత్తరంగా సాగుతుంది. అధికశాతం జాపనీయులు ఎన్నటికీ రిటైర్ కాకపోవటానికి మూలకారణం వారి ఇకిగాయ్. జపాన్ లోని ఈ గ్రామంలో శతాధిక వృద్ధుల సంఖ్య అత్యధికం. రచయితలు ఈ గ్రామవాసులను ఇంటర్ వ్యూ చేశారు. వారి చిరాయుష్షుకు ఆనందానికీ వెనక ఉన్న రహస్యం కనుక్కునే ప్రయత్నం చేశారు. తద్వారా పాతకులుగా మీ ఇకిగాయ్ కనుక్కోవటానికి ఆచరణ యోగ్యమైన సాధనాలు సమకూర్చారు.